Pooja Ramachandran: ట్రెడిషనల్ లుక్ లో పూజా రామచంద్రన్
తెలుగు నటీనటులలో బ్యూటీఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూజా రామచంద్రన్. Photo@ Pooja Ramachandran/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅడపాదడప కొన్ని చిత్రాలలో కొంతమేర బోల్డ్ గా నటించినప్పటికీ గ్లామర్ డాల్ గా కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. Photo@ Pooja Ramachandran/ instagram
స్వామి రారా, ఎంతమంచి వాడవురా చిత్రాలలో కొంత గుర్తింపు పొందింది.Photo@ Pooja Ramachandran/ instagram
బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించింది. Photo@ Pooja Ramachandran/ instagram
తెలుగులో చిన్నాచితికా పాత్రలలో నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది.Photo@ Pooja Ramachandran/ instagram
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo@ Pooja Ramachandran/ instagram