Rashi Khanna: స్టైలిష్ లుక్ లో ‘ఫర్జీ’ బ్యూటీ హొయలు
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది రాశీ ఖన్నా.Photo Credit: Raashi Khanna/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘సర్దార్‘ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రాశీ, తాజాగా ‘ఫర్జీ‘ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది.Photo Credit: Raashi Khanna/ Instagram
షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి ఇందులో కీలక పాత్ర పోషించింది. Photo Credit: Raashi Khanna/ Instagram
‘ది ఫ్యామిలీ మ్యాన్- 2‘ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. Photo Credit: Raashi Khanna/ Instagram
‘ఫర్జీ‘ వెబ్ సిరీస్ లో ఆర్బీఐ అధికారి మేఘా పాత్రలో నటించి మెప్పించింది. Photo Credit: Raashi Khanna/ Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసి ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Raashi Khanna/ Instagram
రాశీ స్టైలిష్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Raashi Khanna/ Instagram