Rashi Khanna: అందాలతో ఆకట్టుకుంటున్న రాశీ ఖన్నా
గత కొంత కాలంగా టాలీవుడ్ రాశీ ఖన్నాకు పెద్దగా కలిసి రావడం లేదు. Photo@Rashi Khanna/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘పక్కా కమర్షియల్‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. Photo@Rashi Khanna/Instagram
తాజాగా తమిళంలో నటించిన ‘సర్థార్‘ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. Photo@Rashi Khanna/Instagram
కార్తి హీరోగా చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. Photo@Rashi Khanna/Instagram
అటు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రుద్ర’లో రాశీ మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. Photo@Rashi Khanna/Instagram
ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. Photo@Rashi Khanna/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo@Rashi Khanna/Instagram
ఎద అందాలతో అభిమానులను అలరిస్తోంది. Photo@Rashi Khanna/Instagram
రాశీ లేటెస్ట్ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo@Rashi Khanna/Instagram