Raai Laxmi: డిఫరెంట్ పోజులతో ఆకట్టుకుంటున్న రత్తాలు
'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైంది రాయ్ లక్ష్మి. (Photo Courtesy: Raai LaxmiInstagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. (Photo Courtesy: Raai LaxmiInstagram)
అదే సమయంలో కన్నడ, మలయాళం, తమిళ సినీ రంగాల్లో అవకాశాలు రావడంతో అటు షిఫ్ట్ అయింది. (Photo Courtesy: Raai LaxmiInstagram)
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన ఐటెం సాంగ్స్ లో నటించింది ఈ బ్యూటీ. (Photo Courtesy: Raai LaxmiInstagram)
ఈ స్పెషల్ సాంగ్స్ రాయ్ లక్ష్మికి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. (Photo Courtesy: Raai LaxmiInstagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. (Photo Courtesy: Raai LaxmiInstagram)
ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Raai LaxmiInstagram)
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Raai LaxmiInstagram)