Actress Poojitha Ponnada: చీరలో పూజిత పొన్నాడ- చిరునవ్వులతో మెస్మరైజ్
ABP Desam
Updated at:
03 Apr 2023 11:35 AM (IST)
1
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది పూజిత పొన్నాడ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
3
రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా సినిమాల్లో నటించింది.
4
‘రంగస్థలం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.
5
‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
6
ప్రస్తుతం 'హరిహర వీర మల్లు' సినిమాలో నటిస్తోంది.
7
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకుంది.
8
చీరలో చిరునవ్వులు చిందిస్తూ మెస్మరైజ్ చేసింది.
9
ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
10
పూజిత అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.