Priyanka mohan Photos: పూల గౌనులో హొయలుబోతున్న నాని హీరోయిన్
(Image credit: Instagram) పూల రెక్కలు.. కొన్ని తేనెచుక్కలు రంగరిస్తివో, ఇలా బొమ్మ చేస్తివో... ప్రియాంకను ఇలా చూస్తుంటే అలా పాటలందుకోవడం ఖాయం.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram) నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుల్ మోహన్.
(Image credit: Instagram) ప్రియాంక పుట్టింది, పెరిగింది అంతా చెన్నైలోనే. అందుకే ఈమెను చెన్నై చిన్నది అని పిలుచుకోవచ్చు.
(Image credit: Instagram) ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఈ బ్యూటీ త్వరలో మహేష్ బాబు సినిమాలో నటించబోతోందట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆ సినిమా రానుంది.
(Image credit: Instagram)తమిళంలో కూడా క్రేజీ ప్రాజెక్టులే చేస్తోంది.
(Image credit: Instagram) శివ కార్తికేయన్, సూర్య వంటి పెద్ద హీరోల పక్కన ఛాన్సు కొట్టేసింది ఈ చెన్నై భామ.
(Image credit: Instagram) ప్రియాంక కెరీర్ ఇప్పుడు జోరు మీదే సాగుతోంది.