Rakul preet Photos: కొంటె నవ్వులతో కవ్విస్తున్న మిస్ మిస్టీరియస్ రకుల్
ABP Desam
Updated at:
03 Oct 2021 12:06 PM (IST)
1
(Image credit: Instagram) టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Instagram) రకుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు.
3
(Image credit: Instagram) అతి త్వరలో కొండపొలం సినిమాతో తొలిసారి డీ గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది.
4
(Image credit: Instagram) ఢిల్లీకి చెందిన రకుల్ తొలిసారి కన్నడ సినిమాలో నటించింది. అది కూడా కేవలం పాకెట్ మనీ కోసం.
5
(Image credit: Instagram) మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నాక ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు తలుపుతట్టాయి.
6
(Image credit: Instagram) కెరటం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
7
(Image credit: Instagram) వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఫామ్ లోకి వచ్చింది రకుల్. ఇక అక్కణ్నించి వెనుదిరిగి చూసుకోలేదు.