Poojitha Ponnada: కొండకోనల్లో పూజిత పొన్నాడ- ప్రకృతి అందాలకు పరవశిస్తున్న ముద్దుగుమ్మ
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అందాల తార పూజిత పొన్నాడ. Photo Credit: Poojitha Ponnada/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమాల మీద ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి వచ్చేసింది. Photo Credit: Poojitha Ponnada/Instagram
ఇప్పటికి పదికి పైగా సినిమాల్లో నటించినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు రావడం లేదు. Photo Credit: Poojitha Ponnada/Instagram
అందం, అభినయం ఉన్నా, పెద్దగా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతుంది. Photo Credit: Poojitha Ponnada/Instagram
ప్రస్తుతం తెలుగులో ‘హరి హర వీరమల్లు‘ సినిమాల్లో నటిస్తున్నది. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తున్నది. Photo Credit: Poojitha Ponnada/Instagram
తాజాగా సమ్మర్ వెకేషన్ లో సదరాగా గడుపుతోంది. Photo Credit: Poojitha Ponnada/Instagram
తమిళనాడులోని కున్నూర్ హిల్ స్టేషన్ లో ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోంది. Photo Credit: Poojitha Ponnada/Instagram