Pujita Ponnada: ప్రకృతిలో పరవశిస్తున్న పూజిత పొన్నాడ
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది పూజిత పొన్నాడ. Photo Credit: Poojitha Ponnada/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. Photo Credit: Poojitha Ponnada/Instagram
రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా సినిమాల్లో నటించింది. Photo Credit: Poojitha Ponnada/Instagram
‘రంగస్థలం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: Poojitha Ponnada/Instagram
తాజాగా ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Photo Credit: Poojitha Ponnada/Instagram
ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'హరిహర వీర మల్లు' సినిమాలో నటిస్తోంది. Photo Credit: Poojitha Ponnada/Instagram
తాజాగా ప్రకృతిలో పరవశిస్తున్న ఫోటోలను పూజిత పొన్నాడ సోషల్ మీడియాలో షేర్ చేసింది.