Brahmamudi Deepika Rangaraju: రాజ్ ని పెళ్లి చేసుకున్న కావ్యని చూశారా ఎంత ముద్దుగా ఉందో?
బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం రాజ్ పెళ్లి చుట్టూ తిరుగుతోంది. పెళ్లి పీటల మీద నుంచి స్వప్న లేచిపోవడంతో తల్లి కనకం కావ్యకి ముసుగేసి తెచ్చి రాజ్ పక్కన కూర్చోబెడుతుంది. Image Credit: Deepika Rangaraju/Instagram
ఖచ్చితంగా తాళి కట్టే టైమ్ కి కావ్య ముసుగు తీసేస్తుంది. దీంతో రాజ్ కుటుంబం వెళ్లిపోయినట్టు ప్రస్తుత ఎపిసోడ్లో చూపించారు కానీ అది కావ్య కల అయి ఉంటుంది. ఈ ఫోటో గమనిస్తే కావ్య మెడలో తాళి ఉంది. Image Credit: Deepika Rangaraju/Instagram
అంటే రాజ్ కావ్య మెడలో మూడు ముళ్ళు వేసేశాడన్న మాట. Image Credit: Deepika Rangaraju/Instagram
కావ్య అసలు పేరు దీపికా రంగరాజు. నిజాయితీగా ఉంటూ కుటుంబ బాధ్యతలు మోస్తున్న అమ్మాయిగా సీరియల్ లో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తమిళమ్మాయి. Image Credit: Deepika Rangaraju/Instagram
మోడల్ గా కెరీర్ ఆరంభించి తర్వాత బుల్లితెర మీదకు వచ్చింది. Image Credit: Deepika Rangaraju/Instagram
బెంగాలీ సీరియల్ గట్చోరాకి రీమేక్ ఈ బ్రహ్మముడి. ఇందులో దీపికా రంగరాజు, బిగ్ బాస్ మానస్, కిరణ్ కాంత్, హమీదా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. Image Credit: Deepika Rangaraju/Instagram
బ్రహ్మముడి దీపికా రంగరాజు అందమైన ఫోటోలు. Image Credit: Deepika Rangaraju/Instagram
బ్రహ్మముడి దీపికా రంగరాజు అందమైన ఫోటోలు. Image Credit: Deepika Rangaraju/Instagram