✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nivetha Thomas: చేతిలో గులాబీలు, పెదవిపై చిరునవ్వులు- క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న నివేదా

Anjibabu Chittimalla   |  03 Sep 2024 08:41 PM (IST)
1

మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ నటించిన ‘35-చిన్న కథ కాదు’ మూవీ సెప్టెంబర్ 6న విడుదలకు రెడీ అవుతోంది.Photo Credit: Nivetha Thomas/Instagram

2

ఈ చిత్రంలో నివేదా థామస్‌ తో పాటు ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. Photo Credit: Nivetha Thomas/Instagram

3

హీరో రానా సమర్పణలో రూపొందిస్తున్న ఈ మూవీకి నందకిషోర్‌ ఈమాని దర్శకత్వం వహించారు. Photo Credit: Nivetha Thomas/Instagram

4

‘35-చిన్న కథ కాదు’ చిత్రంలో నివేదా ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. Photo Credit: Nivetha Thomas/Instagram

5

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. Photo Credit: Nivetha Thomas/Instagram

6

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Nivetha Thomas/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nivetha Thomas: చేతిలో గులాబీలు, పెదవిపై చిరునవ్వులు- క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న నివేదా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.