✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Prerana Kambam: బిగ్‌బాస్‌ హౌజ్‌లో రష్మిక క్లోజ్ ఫ్రెండ్ ప్రేరణ అల్లరి చూడండి!

Sneha Latha   |  03 Sep 2024 05:28 PM (IST)
1

Bigg Boss 8 Prerana Kambam aka Krishna ప్రేరణ కంబం (Actress Prerana Kambam) ఈ పేరు చెబితే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ, కృష్ణ అంటే మాత్రం బుల్లితెర ఆడియన్స్‌ టక్కున పట్టేస్తారు.

2

కన్నడకు చెందని ఈ భామ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌తో తెలుగులోకి అడుగుపెట్టింది. కృష్ణగా బుల్లితెర హీరోయిన్‌గా యమ క్రేజ్ సంపాదించుకున్న ఈమె అసలు పేరు ప్రేరణ కంబం.

3

ఈమే నేషనల్‌ క్రష్‌, పాన్‌ ఇండియా హీరోయిన్‌ రష్మీక మందన్నా క్లోజ్‌ ఫ్రెండ్‌ అట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. నాలుగవ కంటెస్టెంట్‌గా స్టేజ్‌పైకి వచ్చిన రష్మిక తాను చేసిన ఓ చిలిపి సంఘటనను పంచుకుంది.

4

ఇక ఈ సీరియల్లో ఏసీపీ సర్‌ అంటూ అమాకపు చూపులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. అంతేకాదు చలాకీ కోడలుగా కూడా సీరియల్లో మంచి మార్కులు కొట్టేసింది. మొత్తానికి తన నటనతో ఎంతోమంది ఆడియన్స్‌ని మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్‌బాస్‌తో ఆడియన్స్‌ని అలరించేందుకు రెడీ అయ్యింది.

5

ఇటీవల కృష్ణ ముకుంద మురారి సీరియల్‌కు శుభం కార్డు పడిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్‌బాస్‌ ఆఫర్‌ అందుకున్న ఈ భామ ఇప్పుడు హౌజ్‌లో సందడి చేస్తోంది. ఇటీవల పెళ్లయి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రేరణ 8 నెలలకే బిగ్‌బాస్‌కు వచ్చింది.

6

ఇప్పుడిప్పుడే ఆట మొదలుపెట్టిన ప్రేరణ రెండవ రోజు హౌజ్‌ చేసిన సందడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. రెడ్‌ డ్రెస్‌లో క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • Prerana Kambam: బిగ్‌బాస్‌ హౌజ్‌లో రష్మిక క్లోజ్ ఫ్రెండ్ ప్రేరణ అల్లరి చూడండి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.