Nivetha pethuraj: చూపులతో కవ్విస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ బ్యూటీ
నటిగా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్.Photo Credit:Nivetha Pethuraj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాక 'మెంటల్ మదిలో' మూవీతో టాలీవుడ్ పరిచయం అయ్యింది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
‘అలవైకుంఠపురంలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘పాగల్’లో నటించి మెప్పించింది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
తాజాగా విశ్వక్ సేన్ తో కలిసి ‘దాస్ కా థమ్కీ‘ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ తో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. Photo Credit:Nivetha Pethuraj/Instagram