Neha Shetty: శారీ కట్టిన నేహా శెట్టి- చూస్తే నిషా ఎక్కాల్సిందే!
Anjibabu Chittimalla
Updated at:
07 Apr 2024 08:04 PM (IST)
1
కన్నడ బ్యూటీ నేహా శెట్టి తెలుగులో బాగానే రాణిస్తోంది. Photo Credit: Neha Sshetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'మెహబూబా' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. Photo Credit: Neha Sshetty/Instagram
3
'డీజే టిల్లు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Neha Sshetty/Instagram
4
ఈ సినిమాలో రాధికగా నటించి ఆకట్టుకుంది. Photo Credit: Neha Sshetty/Instagram
5
తాజాగా ‘టిల్లు స్క్వేర్‘ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. Photo Credit: Neha Sshetty/Instagram
6
అచ్చం రాధికలాగే కనిపించి ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. Photo Credit: Neha Sshetty/Instagram
7
ఈ సినిమాలో రాధికను చూసి అభిమానులు ఆహా అనుకున్నారు. Photo Credit: Neha Sshetty/Instagram