Nabha Natesh: ట్రెండీ లుక్ లో ‘డార్లింగ్’ బ్యూటీ, అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంటున్న నభా నటేష్
హాట్ బ్యూటీ నభా నటేష్ తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ ఈ ముద్దుగుమ్మ ‘డార్లింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Photo Credit: Nabha Natesh/Instagram
నభా నటేష్, ప్రియదర్శి జంటగా నటించిన ‘డార్లింగ్’ సినిమా గత నెల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నెల తిరగకుండానే ఓటీటీలోకి అడుగు పెట్టింది.Photo Credit: Nabha Natesh/Instagram
‘డార్లింగ్’ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నిన్నటి(ఆగష్టు 13) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు మొగ్గు చూపుతున్నారు.Photo Credit: Nabha Natesh/Instagram
‘డార్లింగ్’ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించగా అనన్య నాగళ్ళ, కృష్ణతేజ కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.Photo Credit: Nabha Natesh/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెండీ డ్రెస్ లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Photo Credit: Nabha Natesh/Instagram
ప్రస్తుతం నభా నటేష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మడు క్యూట్ స్మైల్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. Photo Credit: Nabha Natesh/Instagram