✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ గ్లామరస్ ఫోజులు- చూస్తే కుర్రాళ్ల ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే!

Anjibabu Chittimalla   |  10 Jun 2024 11:26 AM (IST)
1

కన్నడ ముద్దుగుమ్మ నభా నటేష్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా అయ్యింది. Photo Credit: Nabha Natesh/Instgram

2

కొంత కాలంగా సరైన ఆఫర్లు లేక ఇబ్బంది పడ్డ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్రేజీ సినిమాలు చేస్తోంది. Photo Credit: Nabha Natesh/Instgram

3

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నభా నటేష్. Photo Credit: Nabha Natesh/Instgram

4

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది. అంద చందాలతో పాటు నటనతోనూ సినీ అభిమానులను అలరించింది. Photo Credit: Nabha Natesh/Instgram

5

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో వచ్చిన పాపులారిటీతో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేదు. ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగలేకపోయింది. Photo Credit: Nabha Natesh/Instgram

6

ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది. ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Nabha Natesh/Instgram

7

నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’లో అవకాశం దక్కించుకుంది. ప్రియదర్శి నటిస్తున్న చిత్రంలో నభా నటేష్ ఫిమేల్‌‌ లీడ్‌‌గా నటిస్తోంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలోనే నభా నటేష్ హీరోయిన్ చేస్తోంది. Photo Credit: Nabha Natesh/Instgram

8

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను కవ్విస్తున్నాయి. Photo Credit: Nabha Natesh/Instgram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ గ్లామరస్ ఫోజులు- చూస్తే కుర్రాళ్ల ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.