✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mrunal Thakur: పట్టు లాంటి సౌందర్యంతో మృణాల్- స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్

Anjibabu Chittimalla   |  20 Mar 2024 09:12 PM (IST)
1

తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది అందాల తార మృణాల్ ఠాకూర్. Photo Credit: Mrunal Thakur/Instagram

2

నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. Photo Credit: Mrunal Thakur/Instagram

3

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Photo Credit: Mrunal Thakur/Instagram

4

ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. Photo Credit: Mrunal Thakur/Instagram

5

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబైలో జరిగిన అమెజాన్ ఈవెంట్ లో పాల్గొన్నది. Photo Credit: Mrunal Thakur/Instagram

6

ఈ సందర్భంగా ఆమె వేసుకున్న డ్రెస్ ఈవెంట్ లో పాల్గొన్న వారిని ఎంతో ఆకట్టుకుంది. Photo Credit: Mrunal Thakur/Instagram

7

రీసెంట్ గా నానితో కలిసి ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకుంది. Photo Credit: Mrunal Thakur/Instagram

8

`కల్కి2898ఏడీ`తో పాటు లో ప్రభాస్ తో ఇంకో సినిమాలో కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Mrunal Thakur/Instagram

9

అటు హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ ఎంపిక అయినట్లు టాక్ వినిపిస్తోంది. Photo Credit: Mrunal Thakur/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Mrunal Thakur: పట్టు లాంటి సౌందర్యంతో మృణాల్- స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.