Kriti Sanon : కృతి సనన్ స్టన్నింగ్ ఫోటోలు.. సూట్ కాస్త డిఫరెంట్‌గా ఉందిగా
కృతి సనన్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్రూ సినిమా ప్రమోషన్లో ప్రస్తుతం ఈ భామ బిజీగా ఉంది. (Images Source : Instagram/Kriti Sanon)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా క్రీమ్, బ్లాక్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన షూట్లో.. స్టన్నింగ్ ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Kriti Sanon)
మినిమల్ మేకప్ లుక్‌లో పింక్ లిప్‌స్టిక్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది. హెయిర్‌ను బ్యాక్‌కు కోంబ్ చేసి.. ముడి వేసుకుని సమ్మర్ స్టైల్‌ని ఫాలో అయ్యింది.(Images Source : Instagram/Kriti Sanon)
కృతి సనన్ ప్రస్తుతం క్రూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో టబు, కరీనా కపూర్‌తో కలిసి నటిస్తుంది. సీనియర్ హీరోయిన్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా అంటూ చేప్తోంది.(Images Source : Instagram/Kriti Sanon)
బాలీవుడ్లో పలు సినిమాలతో ఈ భామ అలరించింది. ఈ భామ తన లుక్స్‌తోనే కాకుండా నటనతో కూడా ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/Kriti Sanon)
కృతి సనన్ తెలుగులో కూడా చాలా ఫేమస్ అయింది. మొదటి సినిమా 1 నేనొక్కడితో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా దోచేయ్, ఆదిపురుష్ సినిమాలతో కూడా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/Kriti Sanon)