Monal Gajjar Photos: లైట్ గ్రీన్ గౌనులో అందాల మోనాల్... చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు
ABP Desam
Updated at:
11 Oct 2021 11:49 AM (IST)
1
(Image credit: Instagram) మోనాల్ ను చూస్తే అమాయకత్వం, కలగలిసిన ఫీలింగ్ కనిపిస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Instagram) తెలుగులో ఎప్పట్నించో సినిమాలు చేస్తున్నప్పటికీ, బిగ్ బాస్ కు వచ్చాకే ఆమెకు క్రేజ్ పెరిగింది.
3
(Image credit: Instagram) ఆ క్రేజ్ ఐటెం సాంగ్ ఆఫర్లను కూడా తెచ్చిపెట్టింది.
4
(Image credit: Instagram) ఈమెది గుజరాత్. కానీ తెలుగు సినిమా ద్వారానే చిత్ర పరిశ్రమకు పరియం అయ్యింది.
5
(Image credit: Instagram) అల్లరి నరేష్ తో సుడిగాడు చిత్రంతో నటనలో తెరంగేట్రం చేసింది.
6
(Image credit: Instagram) ఆ తరువాత, మలయాళం, తమిళ సినిమాలలో కూడా నటించింది.
7
(Image credit: Instagram) మోనాల్ గజ్జర్ క్యూట్ పిక్స్
8
(Image credit: Instagram) మోనాల్ గజ్జర్ క్యూట్ పిక్స్