Mehreen Pirzada: పట్టు చీరలో మెహ్రీన్- చూడ్డానికి రెండు కళ్ళు చాలవు!
ABP Desam
Updated at:
20 Oct 2023 02:29 PM (IST)
1
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ‘ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్ పీర్జాదా. Photo Credit: Mehreen Pirzada/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
టాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది.Photo Credit: Mehreen Pirzada/Instagram
3
గతేడాది ‘ఎఫ్3‘ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.Photo Credit: Mehreen Pirzada/Instagram
4
ఈ ఏడాదిలో ఓటీటీలోనూ అరంగేట్రం చేసింది.Photo Credit: Mehreen Pirzada/Instagram
5
ఇటీవలే ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ‘ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.Photo Credit: Mehreen Pirzada/Instagram
6
తాజాగా ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన పట్టు చీర ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.Photo Credit: Mehreen Pirzada/Instagram