Meera Jasmine: పెట్ డాగ్ తో మీరా జాస్మిన్- కొండకోనల్లో ఎంజాయ్ మెంట్
మీరా జాస్మిన్ ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే యాక్టీవ్‌గా కనిపిస్తోంది. Photo Credit:Meera Jasmine/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమీరా జాస్మిన్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడం లేదు. కానీ, ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. Photo Credit:Meera Jasmine/Instagram
మీరా జాస్మిన్ తెలుగు ,తమిళం, మలయాళం, కన్నడ సినిమాలో నటించారు. Photo Credit:Meera Jasmine/Instagram
బాలకృష్ణ 'మహారథి', రవితేజ 'భద్ర', జగపతిబాబు 'బంగారు బాబు', రాజశేఖర్ 'గోరింటాకు', గోపీచంద్ 'ఒంటరి' తదితర సినిమాల్లో నటించింది. Photo Credit:Meera Jasmine/Instagram
తాజాగా తన పెంపుడు కుక్కతో కలిసి కొండ కోనల్లో ఎంజాయ్ చేసింది. Photo Credit:Meera Jasmine/Instagram
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit:Meera Jasmine/Instagram