Meenakshi Choudhary: రెడ్ కలర్ డ్రెస్ లో మీనాక్షి చౌదరి- అందాల విందుతో ఆకట్టుకుంటున్న హర్యానా బ్యూటీ
Anjibabu Chittimalla
Updated at:
13 Jul 2024 07:18 PM (IST)
1
వరుస సినిమాలతొో ఫుల్ జోష్ లో కొనసాగుతోంది మీనాక్షి చౌదరి. సుమారు అరడజన్ సినిమాలో బిజీగా కొనసాగుతోంది. Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
విజయ్ దళపతితో కలిసి ‘గోట్‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
3
దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘లక్కీ భాస్కర్‘ మూవీలో యాక్ట్ చేస్తోంది. Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
4
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘ సినిమాతో పాటు వరుణ్ తేజ్, విశ్వక్ సేన్ చిత్రాల్లో నటిస్తోంది. Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
5
తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Meenaakshi Chaudhary/Instagram