Madonna Sebastian: ట్రెడిషనల్ వేర్ లో గ్లామర్ మెరుపులు- అందాలతో ఆహా అనిపిస్తున్న మడోన్నా సెబాస్టియన్
Anjibabu Chittimalla
Updated at:
04 Sep 2024 11:51 AM (IST)

1
సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్. Photo Credit: Madonna B Sebastian/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
2015లో మలయాళం ‘ప్రేమమ్’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Madonna B Sebastian/Instagram

3
తెలుగులో హీరో నానితో కలిసి ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో నటించింది. Photo Credit: Madonna B Sebastian/Instagram
4
ప్రస్తుతం తమిళం, మలయాళం సినిమా పరిశ్రమల్లో రాణిస్తోంది. Photo Credit: Madonna B Sebastian/Instagram
5
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ స్టోరీస్ లోనూ యాక్ట్ చేస్తున్నది. Photo Credit: Madonna B Sebastian/Instagram
6
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Madonna B Sebastian/Instagram