Keerthy Suresh: కీర్తి సురేష్ దీపావళి వేడుకలు
మళయాళ నటి మేనకా కుమార్తెగా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. Photo@Keerthy Suresh/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకీర్తి సురేష్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. Photo@Keerthy Suresh/instagram
బాలనటిగా 2000లోనే తెరంగేట్రం చేసింది. 2013లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. Photo@Keerthy Suresh/instagram
బాలనటిగా 2000లోనే తెరంగేట్రం చేసింది. 2013లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. Photo@Keerthy Suresh/instagram
ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్నది. Photo@Keerthy Suresh/instagram
‘మహానటి’ సినిమాలో నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. Photo@Keerthy Suresh/instagram
ఇటీవల మహేష్ హీరోగా చేసిన ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ గా నటించి ఫర్వాలేదు అనిపించింది. Photo@Keerthy Suresh/instagram
ప్రస్తుతం పలు సౌత్ సినిమాల్లో నటిస్తున్నది కీర్తి సురేష్. Photo@Keerthy Suresh/instagram
తాజాగా దీపావళి సంబురాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. Photo@Keerthy Suresh/instagram