Kajal Aggarwal: కొత్త ఇంట్లోకి కాజల్- నెట్టింట్లో ఫోటోలు వైరల్
కాజల్ అగర్వాల్ కొత్త ఇంటిలోకి అడుగు పెట్టారు. Photo Credit: Kajal A Kitchlu/Instagram
ముంబైలో ఓ ఖరీదైన భవంతిలోకి ఆమె ఫ్యామిలీ వెళ్లింది. Photo Credit: Kajal A Kitchlu/Instagram
ముంబైలో ఇప్పటికే కాజల్ తల్లిదండ్రులకు సొంత ఇల్లు ఉంది. ఆమె భర్త గౌతమ్ కిచ్లూ ఫ్యామిలీకి కూడా ఇల్లు ఉంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram
ఇప్పుడు అబ్బాయి నీల్ కిచ్లూ జన్మించడం, పిల్లాడు పెద్దవాడు అవుతూ ఉండటంతో కాజల్, గౌతమ్ కిచ్లూ మరొక ఫ్లాట్ కొనుక్కుని షిఫ్ట్ అయ్యారు. Photo Credit: Kajal A Kitchlu/Instagram
తాజాగా కొత్త ఇంటిలో హోమం నిర్వహిస్తున్న ఫోటోలను కాజల్ అభిమానులతో పంచుకుంది.Photo Credit: Kajal A Kitchlu/Instagram
కాజల్ ఇటీవల 'భగవంత్ కేసరి' సినిమాలో కాత్యాయని పాత్రలో ఆమె సందడి చేశారు. Photo Credit: Kajal A Kitchlu/Instagram
నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా తొలిసారి నటించారు.Photo Credit: Kajal A Kitchlu/Instagram
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ జరగాలి. అయితే... కొన్ని రోజులు షూటింగ్ చేసినప్పటికీ చివరకు సినిమాలో ఆమె రోల్ తొలగించారు. దాంతో 'భగవంత్ కేసరి' రీ ఎంట్రీ అయ్యింది. Photo Credit: Kajal A Kitchlu/Instagram