Jyothi Rai: నాలుగు పదుల వయసులోనూ అదిరే అందం- కారులో జగతి మేడం పోజులు చూస్తే మతి పోవాల్సిందే!
సోషల్ మీడియాలో సీరియల్ నటి జ్యోతిరాయ్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోల, వీడియోలతో నెటిజన్లను అలరిస్తుంది. Photo Credit: Jyothi Poorvaj/Instagram
‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో రిషి తల్లి జగతి మేడం పాత్రలో ట్రెడిషనల్ గా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపేసింది. Photo Credit: Jyothi Poorvaj/Instagram
తాజాగా జ్యోతి రాయ్ కారులో కూర్చొని ఫోటోలకు పోజులిచ్చింది. కళ్లకు నల్ల కల్లజోడు టైట్ టీ షర్ట్ లో అందాలతో కనువిందు చేసింది.Photo Credit: Jyothi Poorvaj/Instagram
జగతి మేడం గ్లామరస్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాలుగు పదుల వయసులోనూ నిగనిగలాడే అందంతో ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Photo Credit: Jyothi Poorvaj/Instagram
ప్రస్తుతం జగతి మేడం లేటెస్ట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: Jyothi Poorvaj/Instagram