✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Gnaneswari Kandregula: థాయ్ లాండ్ వెకేషన్ లో వైజాగ్ బ్యూటీ- నడి సముద్రంలో అందాల కనువిందు

Anjibabu Chittimalla   |  16 Jun 2024 10:26 AM (IST)
1

తెలుగమ్మాయి అయినప్పటికీ అందాల ఆరబోతలో నార్త్ భామలకు ఏమాత్రం తీసిపోను అంటోంది వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కండ్రేగుల. Photo Credit: Gnaneswari Kandregula/Instagram

2

సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ, ఏమాత్రం టైం దొరికినా ఫారిన్ వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. Photo Credit: Gnaneswari Kandregula/Instagram

3

తాజాగా ఈ ముద్దుగుమ్మ సమ్మర్ వెకేషన్ లో భాగంగా థాయ్ లాండ్ కు వెళ్లింది. అక్కడి బీచులలో సరదా సరదాగా గడుపుతోంది. Photo Credit: Gnaneswari Kandregula/Instagram

4

బోటులో సముద్రంలో షికారు చేస్తూ జాలీగా గడుపుతోంది. చిట్టిపొట్టి దుస్తుల్లో అందాల కనువిందు చేసింది. Photo Credit: Gnaneswari Kandregula/Instagram

5

ప్రస్తుతం జ్ఞానేశ్వరి కండ్రేగుల షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అమ్మడు అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Gnaneswari Kandregula/Instagram

6

‘ప్రదీప్ పెళ్లి చూపులు‘ షోతో బాగా పాపులర్ అయ్యింది జ్ఞానేశ్వరి కండ్రేగుల.Photo Credit: Gnaneswari Kandregula/Instagram

7

‘మిస్టర్ & మిస్’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 'మాయలో', ‘చక్రవ్యూహం‘ , ‘క్రాక్‘, ‘మంత్ ఆఫ్ మధు‘ లాంటి సినిమాలు చేసింది. Photo Credit: Gnaneswari Kandregula/Instagram

8

'దూత' లాంటి వెబ్ సిరీస్ లో నటించిన ఆమె.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Gnaneswari Kandregula: థాయ్ లాండ్ వెకేషన్ లో వైజాగ్ బ్యూటీ- నడి సముద్రంలో అందాల కనువిందు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.