Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ
ABP Desam | 28 Mar 2023 08:39 PM (IST)
1
‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈషా. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. Photo Credit: Eesha Rebba/Instagram
2
ఆ తర్వాత ‘అమీ తుమీ’, ‘బందిపోటు’,‘అ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, అఖిల్ సినిమాల్లో చేసినా, మెయిన్ రోల్ కోసం ఆమెను తీసుకోలేదు. Photo Credit: Eesha Rebba/Instagram
3
‘రాగల 24 గంటలు’ మూవీలో హీరోయిన్ గా నటించినా, ప్రేక్షకులను ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.
4
ప్రస్తుతం తమిళంలో `అయిరామ్ జెన్మంగల్`, `ఒట్టు` అనే సినిమాల్లో నటిస్తోంది. వెబ్ సిరీస్ లలోనూ కనిపిస్తోంది. Photo Credit: Eesha Rebba/Instagram
5
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోల్లో అందాల విందుతో ఆకట్టుకుంటోంది. Photo Credit: Eesha Rebba/Instagram