Divi Vadthya: లంగావోణీలో దివి అందాల కనువిందు- ట్రెడిషనల్ వేర్ లో మతిపోగొట్టేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
Anjibabu Chittimalla
Updated at:
27 Aug 2024 10:06 PM (IST)
1
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి‘ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి దివి. Photo Credit: Divi/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా రాణిస్తోంది. Photo Credit: Divi/Instagram
3
బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Divi/Instagram
4
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక చిరంజీవి ‘గాడ్ ఫాదర్‘ సినిమాలో చిన్న రోల్ చేసింది. Photo Credit: Divi/Instagram
5
అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.Photo Credit: Divi/Instagram
6
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన లంగావోణీ ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Divi/Instagram