Anupama Parameswaran: పసిడివర్ణంలో మెరిసిపోతున్న అనుపమ
ABP Desam
Updated at:
01 Nov 2022 02:09 PM (IST)
1
‘అఆ’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అందాల భామ అనుపమ. Photo Credit: Anupama Parameswaran/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తొలి సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి ఆకట్టుకుంది. Photo Credit: Anupama Parameswaran/Instagram
3
అనంతరం శతమానం భవతి, ప్రేమమ్ సినిమాల్లో నటించి హిట్స్ అందుకుంది. Photo Credit: Anupama Parameswaran/Instagram
4
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిఖిల్ తో కలిసి ‘18 పేజెస్’ సినిమాలో యాక్ట్ చేస్తున్నది. Photo Credit: Anupama Parameswaran/Instagram
5
అటు ‘కార్తికేయ-2’లోనూ అనుపమనే హీరోయిన్‌గా ఓకే అయ్యింది. Photo Credit: Anupama Parameswaran/Instagram