Anikha Surendran: హాట్ హాట్ వెదర్ లో కూల్ కూల్ గా ఎంజాయ్ చేస్తున్న అనిఖా
బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించిన అనిఖా సురేంద్రన్ ‘బుట్ట బొమ్మ’ మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి తెరంగేట్రం చేసింది. Photo Credit: Anikha surendran/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo Credit: Anikha surendran/Instagram
అనిఖా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. Photo Credit: Anikha surendran/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే సినిమా చేసింది. Photo Credit: Anikha surendran/Instagram
ఇందులో ముద్దు సీన్లతో అనిఖా అభిమానులకు షాకిచ్చింది. Photo Credit: Anikha surendran/Instagram
అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’, ‘ఎంతవాడుగానీ’ సినిమాల్లో బాలనటిగా కనిపించి ఆకట్టుకుంది. Photo Credit: Anikha surendran/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Anikha surendran/Instagram
హాట్ హాట్ వెదర్ లో కూల్ కూల్ గా గడుపుతోంది. Photo Credit: Anikha surendran/Instagram