✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Amritha aiyer: బంగారు రంగు చీరలో ఆకట్టుకుంటున్న అమృత

ABP Desam   |  22 Nov 2022 08:33 AM (IST)
1

తెలుగు తెరపై ఇప్పుడిప్పుడే సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ అమృత అయ్యర్.

2

‘రెడ్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

3

తొలి చిత్రంలో గాయత్రిగా నటించి మెప్పించింది.

4

ఆ తర్వాత ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాలో నటించింది.

5

‘అమ్మాయిగారు’గా ఆమె చేసిన సందడి ప్రేక్షకులను అలరించింది.

6

‘అర్జున ఫల్గుణ’ చిత్రంలో శ్రావణిగా కనిపించింది.

7

ప్రస్తుతం ‘హనుమాన్‌’ చిత్రంలో నటిస్తున్నది.

8

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

9

‘హనుమాన్‘ సినిమా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.

10

ఈ చిత్రంపై అమృత ఎన్నో ఆశలు పెట్టుకుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Amritha aiyer: బంగారు రంగు చీరలో ఆకట్టుకుంటున్న అమృత
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.