చెన్నై SRM కాలేజీలో నాని - మిలన్ 2023లో సందడే సందడి!
ABP Desam
Updated at:
03 Mar 2023 01:17 PM (IST)
1
నేచురల్ స్టార్ నాని తాజా సినిమా ‘దసరా‘. తెలంగాణ బొగ్గుగని బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇందులో నాని రస్టిక్ లుక్ తో కనిపించనున్నారు. Photo Credit: Nani/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.Photo Credit: Nani/Instagram
3
ఇప్పటికే ‘దసరా‘ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్ర బృందం మూవీపై హైప్ ని పెంచడానికి ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతోంది. Photo Credit: Nani/Instagram
4
అందులో భాగంగానే నాని చెన్నై SRM కాలేజీకి వెళ్లారు. మిలన్ 2023 ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు. Photo Credit: Nani/Instagram
5
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. Photo Credit: Nani/Instagram