✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aashu Reddy : బటర్​ ఫ్లై శాండిల్స్​లో అషూ రెడ్డి అదిరిపోయిందిగా.. వాటి ధర ఎంతో తెలుసా?

Geddam Vijaya Madhuri   |  02 Jul 2024 07:33 AM (IST)
1

అషూరెడ్డి పర్పుల్ డ్రెస్​లో ఉన్న అందమైన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ డ్రెస్​కి తగ్గట్లు బటర్​ఫ్లై శాండిల్స్ వేసుకుంది.(Images Source : Instagram/Aashu Reddy)

2

ఈ శాండిల్స్ ఆమె లుక్​ని మరింత హైలైట్ చేశాయి. అందుకే ఫ్యాషన్ ప్రియుల దృష్టి వాటిపైకి వెళ్లింది. ఇంతకీ ఈ శాండిల్స్ కాస్ట్ ఎంతో తెలుసా?(Images Source : Instagram/Aashu Reddy)

3

ఈ శాండిల్స్ ధర అక్షరాల 65,000. వీటి ధర తెలిసినవారంతా.. చెప్పులకు అంత ధరనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. (Images Source : Instagram/Aashu Reddy)

4

అషూరెడ్డి దాదాపు బ్రాండెడ్ వాటినే ప్రిఫర్ చేస్తుంది. హ్యాండ్​బ్యాగ్​ నుంచి శాండిల్స్​ వరకు అన్నింటిపై కాస్త శ్రద్ధ ఎక్కువగా చూపిస్తుంది. (Images Source : Instagram/Aashu Reddy)

5

ఈమె దగ్గర లక్షల విలువైన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. గతంలో హ్యాండ్ బ్యాగ్స్ టూర్ అంటూ చేసి.. అప్పుడు తనకి బ్యాగ్స్, శాండిల్స్ అంటే ఎంత ఇష్టమో వివరించింది.(Images Source : Instagram/Aashu Reddy)

6

టిక్​టాక్​ ద్వారా ఫేమస్ అయిన అషూ.. జూనియర్ సమంతగా ఎక్కువగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ గుర్తింపుతోనే ఆమెకు బిగ్​బాస్​లో అవకాశం వచ్చింది. ఇప్పుడు సినిమాలు, సిరీస్​లలో చేసేందుకు ట్రై చేస్తుంది.(Images Source : Instagram/Aashu Reddy)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Aashu Reddy : బటర్​ ఫ్లై శాండిల్స్​లో అషూ రెడ్డి అదిరిపోయిందిగా.. వాటి ధర ఎంతో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.