✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics: హీరో నుంచి అదిరిపోయే బైక్, చూపుతిప్పుకోనివ్వని డిజైన్‌తో అగ్రెసివ్ లుక్!

Venkatesh Kandepu   |  01 Jul 2024 07:15 PM (IST)
1

ద్విచక్రవాహనాల తయారీ దిగ్గజ సంస్థ హీరో ఓ కొత్త బైక్‌ను తయారు చేసింది. దీన్ని సంస్థ వ్యవస్థాపకుడైన డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ 101వ జన్మదినం సందర్భంగా తీసుకొచ్చారు.

2

హీరో సెంటెనియల్ ఎడిషన్ గా పిలుస్తున్న ఈ బైక్ పూర్తిగా లిమిటెడ్ ఎడిషన్. దీన్ని సంస్థ కేవలం 100 యూనిట్లు మాత్రమే తయారు చేసింది.

3

అయితే, ఈ బైక్‌లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవు. పరిమితంగా తయారు చేసి ఈ బైక్‌లను కంపెనీ తన ఉద్యోగులు, బిజినెస్ భాగస్వాములకు మాత్రమే వేలం వేయనుంది.

4

ఈ బైక్‌ను గతంలోనే హీరో వరల్డ్ ఇవెంట్‌లో చూపించారు. కార్బన్ ఫైబర్ తో తయారైన అగ్రెసివ్ డిజైన్‌తో ఇది అందర్నీ ఆకర్షించింది. కానీ, తాజా డిజైన్‌లో మాత్రం స్వల్ప మార్పులు చేశారు.

5

ఈ బైక్ బరువు 158 కిలోలు. సింగిల్ సీటు ఉంటుంది. బైక్ ఫ్యుయల్ ట్యాంక్ పైన బ్రిజ్ మోహన్ లాల్ ఫోటోతో ఓ లోగో ఉంది. ఈ సెంటెనియల్ బైక్‌ కరిష్మా ఎక్స్ఎంఆర్ ప్లాట్‌ఫాంపై తయారైనట్లుగా కంపెనీ చెబుతోంది. కరిష్మా కన్నా ఈ బైక్ బరుు స్వల్పంగా తక్కువ.

6

210 సీసీ సింగిల్ సిలిండర్ యూనిట్‌, 6 స్పీడ్ గేర్ బాక్స్ తో ఇంజిన్ కరిష్మా తరహాలోనే రూపొందించారు. కానీ, పర్ఫామెన్స్ మాత్రం మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. అయితే, ఈ బైక్ ధర ఎంత అనేది కంపెనీ వర్గాలు వెల్లడించలేదు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆటో
  • In Pics: హీరో నుంచి అదిరిపోయే బైక్, చూపుతిప్పుకోనివ్వని డిజైన్‌తో అగ్రెసివ్ లుక్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.