Aadhi-Nikki Marriage: ఆది పినిశెట్టి-నిక్కీ పెళ్లి ఫొటోలు చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి తను ప్రేమించి నిక్కీగల్రానీని పెళ్లి చేసుకున్నారు. (Photo Courtesy: Industry Celebrity news Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమే 18న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. (Photo Courtesy: Industry Celebrity news Instagram)
దీనికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. (Photo Courtesy: Industry Celebrity news Instagram)
ఇందులో ఆది, నిక్కీ ట్రెడిషనల్ డ్రెస్సులో చాలా అందంగా కనిపిస్తున్నారు. (Photo Courtesy: Industry Celebrity news Instagram)
అలానే రిసెప్షన్ లో క్రిస్టియన్ స్టైల్ లో డ్రెస్ చేసుకున్నారు. (Photo Courtesy: Industry Celebrity news Instagram)
ఆది పినిశెట్టి, నిక్కీ పెళ్లి ఫొటోలు (Photo Courtesy: Industry Celebrity news Instagram)
ఆది పినిశెట్టి, నిక్కీ పెళ్లి ఫొటోలు (Photo Courtesy: Industry Celebrity news Instagram)