Telangana Election 2023: కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనంలో ఆకస్మిక తనిఖీలు
ABP Desam | 05 Nov 2023 04:31 PM (IST)
1
వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సీఎం కేసీఆర్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
2
రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
3
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కొత్తగూడెం చేరుకున్నారు.
4
సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.
5
మూడోసారి బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు కేసీఆర్ మరిన్ని సభలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
6
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు
7
ఎన్నికల తనిఖీలలో భాగంగా అధికారులు సీఎం కేసీఆర్ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
8
అధికారులు సీఎం కేసీఆర్ వాహనం తనిఖీకి సంబంధించి ఫొటోలు, వీడియోలు తీశారు.