Ram Charan: పవన్ కు మద్దతుగా రామ్ చరణ్ - పిఠాపురంలో సందడి, అభిమానుల్లో ఫుల్ జోష్
రాజమండ్రి ఎయిర్ పోర్టులో రామ్ చరణ్
ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తూ..
రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి పిఠాపురానికి పయనం
రామ్ చరణ్ ను చూసేందుకు అభిమానుల ఆత్రం
అభిమానులకు అభివాదం చేస్తున్న రామ్ చరణ్
దారిపొడవునా అభిమానులకు రామ్ చరణ్
ఫ్యాన్స్ కు బాబాయ్, అబ్బాయ్ అభివాదం
ఫ్యాన్స్ కు బాల్కనీ నుంచి అభివాదం
బాబాయ్ తో ఆత్మీయంగా రామ్ చరణ్
పవన్ తో ఆత్మీయంగా సురేఖ, అల్లు అరవింద్, రామ్ చరణ్
సురేఖతో కలిసి అభిమానులకు పవన్ అభివాదం
సురేఖ, రామ్ చరణ్ తో ఆత్మీయంగా పవన్ కల్యాణ్
పవన్ కు మద్దతుగా రామ్ చరణ్
పవన్ కు మద్దతుగా మెగాస్టార్ సతీమణి సురేఖ
తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ తో కలిసి రామ్ చరణ్
బాల్కనీ నుంచి ప్రజలకు అభివాదం
వదిన సురేఖను దగ్గరుండి బయటకు తీసుకొస్తున్న పవన్ కల్యాణ్
అమ్మవారి ఆలయంలో రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్ ప్రత్యేక పూజలు
అమ్మవారి హారతి తీసుకుంటూ..
ఆలయానికి వచ్చే క్రమంలో ఫ్యాన్స్ సందడి
అభిమానులకు రామ్ చరణ్ అభివాదం
పవన్ నివాస ప్రాంగణం వద్ద ఫ్యాన్స్ సందడి
బాబాయ్, అబ్బాయ్ ల అభివాదంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్