Bank Holidays January 2023: జనవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవు! పూర్తి లిస్ట్ ఇదే!
జనవరి-2023 బ్యాంకు సెలవుల జాబితా వచ్చేసింది. ఈ సారి బ్యాంకులకు 14 రోజులు సెలవులు వచ్చాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనవరిలో ఆరు వీకెండ్ సెలవులు ఉన్నాయి. 1, 8, 15, 22, 29న ఆదివారాలు వచ్చాయి. 14, 21న రెండు, నాలుగో శనివారాలు.
జనవరి 1, 2, 5, 8, 11, 14, 15 తేదీల్లో కొత్త ఏడాది వేడుకలు, గురు గోబింద్ సింగ్ జయంతి, మిషనరీ డే, మకర సంక్రాంతి సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయి.
జనవరి 22, 23, 25, 26, 28, 29, 31న నేతాజీ జయంతి, హిమాచల్ ప్రదేశ్ అవతరణ, గణతంత్ర దినోత్సవం, మె దామ్ మె ఫి కారణంగా సెలవులు వచ్చాయి.
ఆర్బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఆర్టీజీఎస్, బ్యాంక్స్ క్లోజింగ్ అకౌంట్స్ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు. బ్యాంకు సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కొన్ని సెలవులు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి.