Tata Sierra EV and Tata Harrier EV : బాక్సీ లుక్‌తో అదరగొడుతున్న సియెర్రా, మరో హార్స్‌పవర్‌తో వస్తున్న హారియర్ - టాటా మోటార్స్ కొత్త ఈవీలు చూశారా!

SUV రంగంలో రాణించాలనే టాటా ఆలోచనకు హారియర్ EV ప్రతిరూపంగా ఉంది. భవిష్యత్‌లో ఇది సఫారీ EV రూపంలో 7-సీటర్ వెర్షన్‌కు మారే అవకాశం లేకపోలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
హారియర్ EV డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఇది ఆటో పార్కింగ్ మోడ్ ఫంక్షన్‌తో పాటు చాలా ఫీచర్ల కలిగి ఉంది.

హారియర్ EVతోపాటు సియెర్రా EV ని కూడా ఇక్కడ ప్రదర్శించింది టాటా మోటార్స్. 2025 టియాగో EVతో ప్రారంభించిన దాని మాదిరిగానే అందమైన పసుపు రంగులో అద్భుతంగా, ప్రకాశవంతంగా కనిపించింది.
సియెర్రా EV కొత్త ఫాసియాను కలిగి ఉంది. అయితే సైడ్, వెనుక భాగంలో మార్పులు చేయలేదు. ప్రయాణీకుడి కోసం మూడు స్క్రీన్‌లు ఉంటాయి.
పెట్రోల్ వెర్షన్‌లో 1.5 టర్బో యూనిట్ ఉంటుందని అంచనా. EV వెర్షన్‌లో AWD కోసం ట్విన్ మోటార్లు ఉంటాయి.
డ్యూయల్ మోటార్ వెర్షన్ అంటే ఎక్కువ హార్స్‌పవర్ కాబట్టి హారియర్ EV టాటా మోటార్స్‌కు అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ SUV అవుతుంది.