✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆటో
  • New Maruti Swift 2024: కొత్త మారుతి స్విఫ్ట్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

New Maruti Swift 2024: కొత్త మారుతి స్విఫ్ట్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

ABP Desam Updated at: 11 May 2024 10:29 PM (IST)
1

కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభం అయింది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.9.64 లక్షలుగా ఉంది. కొత్త స్టైలింగ్, మరిన్ని ఫీచర్లు, మంచి సేఫ్టీ స్టాండర్డ్స్‌తో ఈ కారు మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. తొమ్మిది కలర్ ఆప్షన్లతో ఈ కారు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. స్టైలింగ్ పరంగా చూసుకుంటే ముందు వెర్షన్ కంటే ఇందులో చాలా మార్పులు చేశారు.

3

కొత్త గ్రిల్, కొత్త హెడ్ ల్యాంప్స్, కొత్త తరహా బంపర్‌ను ఇందులో చూడవచ్చు. ఈ కారులో కొత్త అల్లాయ్ వీల్స్‌ను అందించారు. డోర్ హ్యాండిల్ కూడా ఇంతకు ముందు తరహాలో కాకుండా కొత్తగా ఉంది. దీని పొడవు ముందు వెర్షన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. కానీ సన్నగా ఉంది. అలాగే ఎత్తు కూడా ఎక్కువగా ఉంది.

4

దీని వీల్ బేస్ మాత్రం ముందు వెర్షన్ తరహాలోనే ఉంది. బూట్ స్పేస్‌లో కూడా ఎక్కువ మార్పులు చేయలేదు. ఇంటీరియర్ కూడా కొత్త లుక్‌ను పొందింది. తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్ మెంట్ సిస్టంను ఈ కారులో అందించారు.

5

కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెనకవైపు కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్లను ఇందులో చూడవచ్చు. దీంతో పాటు ఈఎస్సీ, క్లైమెట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, అర్కామిస్ సౌండ్ సిస్టం, వెనకవైపు ఏసీ వెంట్లు, టైప్-సీ ఛార్జింగ్ పోర్టు కూడా ఉన్నాయి.

6

దీని ఇంజిన్‌లో 3 సిలిండర్ యూనిట్ అందించారు. ఇది తక్కువ పవర్‌ను అందించనుంది. మైలేజీ కూడా 25.72 కిలోమీటర్లకు పెరిగింది. ఇది ముందు వెర్షన్ కంటే మూడు కిలోమీటర్లు ఎక్కువగా ఉంది. హ్యుందాయ్ ఐ10 నియోస్, టాటా టియాగోలతో ఇది పోటీ పడనుంది.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.