షావోమీ ఫోన్ చూసుంటారు - మరి షావోమీ కారు చూశారా? కిర్రాక్ డిజైన్‌తో - లాంచ్ ఎప్పుడు?
ABP Desam
Updated at:
17 Nov 2023 02:25 AM (IST)
1
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీ కార్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
షావోమీ మొదటి కారుగా ‘షావోమీ ఎస్‌యూ7’ మార్కెట్లోకి రానుంది.
3
చైనా మంత్రిత్వ శాఖ దగ్గర ఈ కారుకు సంబంధించిన ఫైలింగ్ కూడా కనిపించింది.
4
ఈ కారు చూడటానికి స్పోర్ట్స్ లుక్‌లో, మంచి డిజైన్‌తో ఉంది.
5
షావోమీ ఎస్‌యూ7 ప్రొడక్షన్ ఈ సంవత్సరంలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.
6
2024 ఫిబ్రవరి నుంచి డెలివరీలు కానున్నాయని సమాచారం. మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.