✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

పుట్టిన తేదీ ప్రకారం మీరు పూజించాల్సిన వినాయకుడి రూపం ఇదే!

RAMA   |  26 Aug 2025 10:06 AM (IST)
1

1, 10,19,28 తేదీలలో జన్మించినవారు 'వక్రతుండ గణేశ' రూపం లక్కీగా ఉంటుంది. ఈ సంఖ్య కలిగిన వ్యక్తులు సాహసోపేతంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు ఏ కష్టాన్నైనా సులభంగా ఎదుర్కొనగలరు.

2

2 11 20 29 తేదీల్లో జన్మించినవారు ఏకదంత గణనపతిని పూజిస్తే సకల కార్యాలు నెరవేరుతాయి

3

3,12,21 తేదీల్లో జన్మించిన వారికి మహోదర గణేశుడు అదృష్ట రూపం. ఈ తేదీల్లో జన్మించిన వారికి జ్ఞానం, తెలివి ఉంటుంది. ఇతరులకు బోధించడం ఇష్టం. మహోదరుడిలాగే, సహనం నేర్చుకోవాలి.

4

4,13,22, 31 తేదీల్లో జన్మించిన వారికి 'గజానన గణేష్' రూపాన్ని పూజించాలి. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు తమ సూత్రాలకు కట్టుబడి, అర్థం చేసుకునేవారు , ఆచరణాత్మకంగా ఉంటారు. గజాననుడిలాగే ఈ వ్యక్తులు తమ తెలివితేటలతో సమస్యలను పరిష్కరిస్తారు.

5

5, 14 మరియు 23 తేదీల్లో జన్మించినవారు 'లంబోదర గణేశ' రూపాన్ని పూజించాలి. ఈ తేదీల్లో జన్మించినవారు కొత్త విషయాలను తెలుసుకోవాలి అనుకుంటారు. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు

6

6 , 15, 24 తారీఖుల్లో జన్మించినవారు 'విఘ్నేశ్వర గణేశ' రూపాన్ని పూజించాలి. ఈ తేదీల్లో జన్మించినవారు శాంతంగా ఉంటారు.

7

7,16, 25 తేదీల్లో జన్మించిన వారు బొజ్జ గణపతిని పూజించాలి. ఈ తేదీల్లో జన్మించినవారు ఆధ్యాత్మికంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు. ఇతరులకు తమ వెలుగుతో నిరంతరం మార్గనిర్దేశం చేస్తారు.

8

8, 17, 26 తేదీల్లో జన్మించిన వ్యక్తులకు ధూమ్రవర్ణ గణేశుడు అదృష్టాన్నిస్తాడు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు శక్తివంతమైనవారు, క్రమశిక్షణ కలిగినవారు .. వీరు కష్టాలలో కూడా ప్రశాంతంగా మరియు స్థిరంగా నిలబడతారు.

9

9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి బాలచంద్ర గణేష్ అదృష్టవంతుడు. ఈ తేదీలలో జన్మించిన వారు ఉత్సాహంగా, భావోద్వేగంగా, పట్టుదలగా ఉంటారు.

10

పైన పేర్కొన్నవన్నీ కేవలం పండితులు అందించిన సమాచారం ఆధారంగా మాత్రమే. దీనిని విశ్వశించే ముందు మీరు నమ్మే ఆధ్యాత్మికవేత్తలను సంప్రదించండి

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • శుభసమయం
  • పుట్టిన తేదీ ప్రకారం మీరు పూజించాల్సిన వినాయకుడి రూపం ఇదే!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.