In Pics: సింహాచలంలో మంత్రి విడదల రజిని, కప్ప స్తంభం వద్ద ఫోటోలు
ABP Desam
Updated at:
25 Apr 2022 01:47 PM (IST)

1
సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి విడదల రజిని దర్శించుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఆలయ ఈఓ ఎంవీ సూర్య కళ స్వాగతం పలికి ముందుగా కప్ప స్తంభం ఆలింగనం చేయించి నాదస్వరాలతో బేడా ప్రదక్షిణ చేయించి స్వామివారి దర్శనం చేయించారు.

3
తర్వాత వేద పండితులతో వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి ప్రసాదాలను. అందజేశారు. మంత్రి పదవి పొందిన తర్వాత విడదల రజని విశాఖ రావడం ఇదే తొలిసారి.
4
అంతకుముందు విడదల రజిని విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.