MILAN-2022: తాజ్మహల్, బుద్దగయలో మిలాన్ అతిథులు
ABP Desam
Updated at:
01 Mar 2022 04:29 PM (IST)
1
మిలాన్-22 పాల్గొన్నవారంతా బుద్ధగయ, తాజ్మహల్ సందర్శించారు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
విశాఖలో జరుగుతున్న మిలాన్-22లో పాల్గొన్న స్వదేశీ, విదేశీ నౌకాదళాలు మిలాన్-22లో పాల్గొనడానికి వచ్చిన వాళ్లకు అవుట్ స్టేషన్ టూర్. బౌద్ధగయ, ఆగ్రా సందర్శించిన నౌకాదళాధికారులు బిహార్ బుద్ధగయలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మహాబోధి ఆలయాన్ని సందర్శించిన నౌకాదళాధికారులు .అక్కడ ఉన్న 80 అడుగుల ఎత్తైన బుద్ధుని చూసి వచ్చారు అధికారులు.
3
భారత్ దేశ సంస్కృతి, వారసత్వ కట్టడాలు తెలియజేసేలా టూర్
4
మరో బృందం తాజ్ మహల్ చూసేందుకు వెళ్లింది. ఆగ్రాలోని కళాకృతి కల్చర్ అండ్ కన్వెన్షన్ సెంటర్ను కూడా సందర్శించారు. ఇక్కడ పాలరాయి. చేనేత మరియు హస్తకళ వస్తువులపై సంప్రదాయ పొదుగు పనులు చూశారు.