✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ashok Gajapati Raju: సింహాద్రి అప్పన్నను తొలి దర్శనం చేసుకొని పట్టువస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు

Shankar Dukanam   |  30 Apr 2025 06:59 AM (IST)
1

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో మంగళవారం రాత్రి నుంచే ఆలయానికి చేరుకుంటున్నారు.

2

వేకువజామున ఒంటిగంటకు సింహాద్రి అప్పన్నను సుప్రభాత సేవతో అర్చకులు మేల్కొలిపారు. అనంతరం స్వామివారి చందనాన్ని అత్యంత సున్నితంగా వేరు చేశారు అర్చకులు. నిజరూప దర్శనంలోకి వచ్చిన స్వామివారికి అర్చకులు వైదిక కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు.

3

అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు, ఆయన కుటుంబసభ్యులు సింహాద్రి అప్పన్న (శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి) నిజరూప దర్శనం చేసుకున్నారు.

4

తొలి దర్శనం చేసుకొని పట్టువస్త్రాలను సమర్పించారు అశోక్ గజపతిరాజు. అప్పన్న చందనోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

5

బుధవారం ఉదయం 3 గంటల నుంచి ఆరు గంటల వరకు సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రొటోకాల్, గర్భగుడి దర్శనాలకు అనుమతించారు. భక్తులు పెద్ద ఎత్తున సింహాచలం ఆలయానికి తరలి వస్తున్నారు.

6

కాగా, సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు.

7

వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టి పూర్తిచేశారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • విశాఖపట్నం
  • Ashok Gajapati Raju: సింహాద్రి అప్పన్నను తొలి దర్శనం చేసుకొని పట్టువస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.