CM Jagan News: ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి పార్థివ దేహానికి సీఎం జగన్ నివాళులు
ABP Desam
Updated at:
05 Feb 2023 04:14 PM (IST)

1
విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి వెళ్లిన సీఎం జగన్ దంపతులు
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
స్వర్ణకుమారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి

3
సీఎం జగన్‌తోపాటు రఘురామ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ నాయకులు
4
కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ దంపతులు
5
అనారోగ్యంతో మృతి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి స్వర్ణకుమారి