In Pics: తిరుమలలో సీఎం జగన్, పంచెకట్టుతో శ్రీవారి దర్శనానికి - ఫోటోలు
శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసాంప్రదాయ వస్త్రాలతో స్వామి వారి సేవలో పాల్గొన్న సీఎం
ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు
ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డికి TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి ఆలయ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు.
స్వామి వారి దర్శనానంతరం శ్రీ వకుళా మాతను, ఆలయప్రదక్షిణగా వచ్చి శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారిని, సబేరా, భాషకార్ల సన్నిధి, శ్రీ యోగి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
రంగనాయకుల మండపంలో సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించిన వేదపండితులు
నూతనంగా ప్రారంభించిన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం
అనంతరం వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూతనంగా నిర్మించిన టీటీడీకి ఇచ్చిన భవనాన్ని ప్రారంభించిన సీఎం
తిరుమలలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఉదయం తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనం సందర్భంగా ఆలయం వెలుపల సీఎం జగన్ ను జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలు కలిశారు.
మంత్రి రోజా కూడా సీఎం జగన్ వెంట ఉన్నారు.
మరోవైపు, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్ప స్వామి
మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించనున్న అర్చకులు
రాత్రి హంస వాహనంను అధిరోహించి తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్న మలయప్ప స్వామి
తిరుమలలో సీఎం జగన్