Tirumala News: తిరుమల శ్రీవారు, తిరుచానూరు అమ్మవార్లకు సిరిసిల్ల నేతన్న బంగారు చీరలు
తిరుమల శ్రీవారికి సిరిసిల్ల నేత చీరలు - బహుకరించిన నేతన్న
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబంగారు పట్టు చీర, అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీర సమర్పించారు
ఎంతో భక్తి శ్రద్దలతో స్వామి, అమ్మవార్ల కోసం నేసిన తెలంగాణ యువకుడు నల్ల విజయ్
అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసేందుకు 25 రోజులు పట్టినట్లు తెలిపాడు
45 వేల రూపాయల విలువ చేసే ఈ పట్టు చీర బరువు 250 గ్రాములు
స్వామివారి చీర కోసం బంగారు, వెండి దారాలతో 30 రోజులు కష్టపడి నేసిన యువకుడు
85 వేల రూపాయల విలువ చేసే ఈ పట్టు చీర బరువు 600 గ్రాములు
జాకార్డు మరమగ్గంపై తయారు చేసిన ఈ చీర కోసం 5 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి వినియోగించారు
ఏపీ సీఎస్ జవహార్ రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఆలయ ఈఓకు సిరిసిల్ల నేతన్న అందజేశారు
రంగులు మారే చీరను తయారు చేయబోతున్నట్లు వెల్లడించిన చేనేత కార్మికుడు విజయ్