In Pics : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ, కిలో మీటర్ల మేర క్యూలైన్లు
ABP Desam | 29 May 2022 06:26 PM (IST)
1
విద్యార్థులకు పరీక్షలు సైతం పూర్తి కావడం, వారాంతాలు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.
2
శనివారం ఒక్కరోజే 89వేల మంది ఒక్కరోజే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
3
మొత్తం 29కంపార్ట్మెంట్స్ భక్తులతో నిండి పోయాయి.
4
అధికారులు శ్రీవారి దర్శనానికి 10గంటలు పడుతుంది అంటున్నారు. కానీ భక్తులు శ్రీవారిని దర్శించుకునేందకు దాదాపు 48 గంటల వరకు సమయం పడుతోంది.
5
టీటీడీ కూడా మూడు రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
6
తిరుమలలో కంపార్ట్‌మెంట్లలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు
7
భక్తులు తిరుమల ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని టీటీడీ సూచించింది.
8
తిరుమలలో భక్తుల క్యూలైైన్
9
కిలోమీటర్ల మేర క్యూలైన్లు
10
టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు